ఇంట్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ చేయకూడదు. నిలిచిపోయిన నీటిలో దోమలు గుడ్లు పెట్టి, వాటిని వృద్ధి చేస్తాయి. అందుకే, నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.
తలుపులు, కిటికీలకు దోమతెరలు వేయడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వీటిని వాడటం మంచిది.
కర్పూరం వెలిగించడం ద్వారా దోమలను దూరంగా ఉంచవచ్చు. తలుపులు, కిటికీల దగ్గర పెట్టడం మంచిది.
వేప, లావెండర్, పుదీనా, యూకలిప్టస్ వంటి సువాసన వచ్చే నూనెలు వాడటం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా కంట్రోల్ చేయవచ్చు.
తులసి, లెమన్‌గ్రాస్, పుదీనా, బంతి, రోజ్మేరీ వంటి మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల దోమలను తరిమికొట్టచ్చు.
ఉదయం, సాయంత్రం వేళల్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంచొచ్చు.
పచ్చి ఉల్లిపాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా?
Travel:ఈ దేశాలు ఇలా వెళ్లి... అలా వచ్చేయచ్చు
పెంపుడు జంతువులకు ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు!
ఈ ఫుడ్స్ లోనూ మైదా ఉంటుంది జాగ్రత్త..!