Telugu

పెంపుడు జంతువులకు ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు!

Telugu

చాక్లెట్

చాక్లెట్‌లో థియోబ్రోమిన్, కెఫిన్ ఉంటాయి. ఈ రెండూ కుక్కలకు, పిల్లులకు హానికరం. కాబట్టి వాటికి చాక్లెట్ పెట్టకూడదు.

Image credits: Getty
Telugu

ఉల్లిపాయలు

ఉల్లిపాయ, వెల్లుల్లిలో జంతువులకు హాని చేసే సమ్మేళనాలు ఉంటాయి. అవి పెంపుడు జంతువుల రక్త కణాలను దెబ్బతీసి, రక్తహీనతకు కారణమవుతాయి.

Image credits: Getty
Telugu

కాఫీ

కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది జంతువుల్లో ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.  

Image credits: Getty
Telugu

ద్రాక్ష

ద్రాక్ష.. పెంపుడు జంతువులకు సురక్షితం కాదు. ఇది జంతువుల కిడ్నీలను దెబ్బతీస్తుంది.

Image credits: Getty
Telugu

అవకాడో

అవకాడోలో పెర్సిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జంతువుల్లో వాంతులు, కడుపునొప్పికి కారణమవుతుంది.

Image credits: Getty
Telugu

మద్యం

పెంపుడు జంతువులకు మద్యం ఇవ్వకూడదు. ఇది వాటి నాడీ వ్యవస్థను దెబ్బతీసి, విరేచనాలు, వాంతులకు కారణమవుతుంది.

Image credits: Getty
Telugu

ఉడికించిన ఎముకలు

ఉడికించిన ఎముకలను పెంపుడు కుక్కలకు ఇవ్వకపోవడమే మంచిది. దానివల్ల ఆరోగ్య సమస్యలు రాకపోయినా నోటిలో గాయాలయ్యే అవకాశం ఉంది. 

Image credits: Getty

ఈ ఫుడ్స్ లోనూ మైదా ఉంటుంది జాగ్రత్త..!

Gold Jhumkas: మగువల మనసుదోచే బంగారు జుంకాలు.. వెయిట్ కూడా తక్కువే

ఇండియా నుంచి ఈ దేశాలకు 5 గంటల్లోపు చేరుకోవచ్చు

Fashion Tips: ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయాల్సిన ట్రెండీ డ్రెస్సులు