వైట్ బ్రెడ్ మాత్రమే కాదు, వీట్ బ్రెడ్ లోనూ మైదా ఉండే ఛాన్స్ ఉంది. బ్రెడ్ ప్యాకెట్‌పై ఉండే పదార్థాల జాబితాలో మైదా అని కనిపిస్తే, అందులో.. అదే ప్రధాన పదార్థమని గుర్తుంచుకోండి.
Image credits: Getty
Telugu
బిస్కెట్లు
బిస్కెట్లు, ఓట్స్ కుకీస్ లాంటి వాటిలో చాలా వరకు మైదాతోనే తయారు చేస్తారు. వీటిని ఎక్కువగా తినకపోవడమే మంచిది.
Image credits: Getty
Telugu
నూడుల్స్
ప్యాకెట్‌పై గోధుమ నూడుల్స్ అని రాసి ఉన్నా, వీటిలో కూడా మైదా ఉండే అవకాశం ఉంది.
Image credits: Getty
Telugu
బన్, రోల్స్, వడా పావ్
వడా పావ్ నుండి బర్గర్ బన్ వరకు, అన్నీ మైదాతో చేసినవే. కాబట్టి వీటిని ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు.
Image credits: Getty
Telugu
సమోసా, బేకరీ పఫ్స్
సమోసా, బేకరీ పఫ్స్ లాంటి వాటిలో కూడా మైదా ఉంటుంది.
Image credits: Getty
Telugu
కేకులు, మఫిన్లు
బనానా కేక్, రాగి మఫిన్, కప్‌కేక్ లాంటి వాటిలో కూడా మైదా ఉంటుంది. కాబట్టి వీటి వాడకాన్ని కూడా తగ్గించండి.
Image credits: Getty
Telugu
రెడీ టు ఫ్రై స్నాక్స్, ఇన్‌స్టంట్ మిక్స్‌లు
రెడీ టు ఫ్రై స్నాక్స్, ఇన్‌స్టంట్ మిక్స్‌ల లాంటి వాటిలో కూడా మైదా ఉండే అవకాశం ఉంది.