Telugu

పచ్చి ఉల్లిపాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

Telugu

డయాబెటీస్ ప్రమాదం తగ్గుతుంది

ఒక పరిశోధన ప్రకారం.. పచ్చి ఉల్లిపాయల్ని తింటే డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

Image credits: Pinterest
Telugu

షుగర్ కంట్రోల్

 పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు 50 శాతం వరకు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. 

Image credits: Pinterest
Telugu

గుండె ఆరోగ్యం మెరుగు

మన రోజువారి ఆహారంలో పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. 

Image credits: unsplash
Telugu

బరువు తగ్గుతారు

ఉల్లిపాయల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు పచ్చి ఉల్లిపాయల్ని తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Pinterest
Telugu

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. దీంతో శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

Image credits: Pinterest
Telugu

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది

పచ్చి ఉల్లిపాయల్ని రోజూ మోతాదులో తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

Image credits: Freepik

ఈ ఫుడ్స్ లోనూ మైదా ఉంటుంది జాగ్రత్త..!

ప్లాస్టిక్ డబ్బాలో ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు

ఇవి తింటే మలబద్దకం సమస్యే ఉండదు

ఇడ్లీ, దోశ పిండి త్వరగా పులియకుండా ఇలా చేయండి