లవంగాలతో కూడా ఇంట్లో నుంచి బొద్దింకలు పారిపోయేలా చేయొచ్చు. ఎందుకంటే దీని వాసనకు తట్టుకోలేక బొద్దింకలు పారిపోతాయి. ఇందుకోసం ఇంటిని లవంగాల నీళ్లతో తుడవాలి.
Image credits: Getty
Telugu
వెల్లుల్లి
వెల్లుల్లి వాసన కూడా బొద్దింకలకు నచ్చదు. వెల్లుల్లి పేస్ట్ ను నీళ్లలో కలిపి అవి ఉన్న చోట చల్లినా, లేదా తుడిచినా పారిపోతాయి.
Image credits: Getty
Telugu
వెనిగర్, బేకింగ్ సోడా
బేకింగ్ సోడా, వెనిగర్ తో కూడా బొద్దింకలు లేకుండా చేయొచ్చు. ఈ రెండింటిని కలిపిన నీళ్లతో ఇంటిని తుడిస్తే సరిపోతుంది.
Image credits: Getty
Telugu
ఉప్పు, నిమ్మకాయ
ఉప్పు నిమ్మకాయ కూడా బొద్దింకలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఉప్పు, నిమ్మకాయ కలిపిన నీళ్లతో ఇంటిని తుడవాలి.
Image credits: Getty
Telugu
పుదీనా
నీటిలో పుదీనా నూనె కలిపి బొద్దింకలు వచ్చే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. దీని వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు.
Image credits: Getty
Telugu
కాఫీ పొడి
మీరు కాఫీ పొడిని ఉపయోగించి కూడా బొద్దింకలను తరిమికొట్టొచ్చు ఇందుకోసం బొద్దింకలు తిరిగే ప్లేస్ లో కాఫీ పొడిని చల్లితే సరిపోతుంది.