అందంగా ఉండే లావెండర్ మొక్కకు దోమలను తరిమికొట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్కను పెంచుకుంటే దోమల బెడద ఉండదు.
పుదీనాను ఇష్టపడని వారు ఉండరు. ఇది రుచిని మెరుగుపరచడమే కాకుండా దోమలను తరిమికొట్టడంలో కూడా సహాయపడుతుంది.
సీతాకోకచిలుకలు, పక్షులు బంతి పువ్వులను ఇష్టపడతాయి. కానీ దోమలు కాదు. దాని వాసనను అవి తట్టుకోలేవు.
రోజ్మేరీని ఇంట్లో పెంచుకోవడం వల్ల కీటకాలను దూరంగా ఉంచవచ్చు. రోజ్మేరీ వాసన దోమలకు ఇష్టం ఉండదు.
మంచి సువాసన కలిగిన ఔషధ మొక్క ఇది. చిన్న కీటకాలను తరిమికొట్టడంలో థైమ్ సహాయపడుతుంది.
దీని బలమైన వాసనను దోమలు, ఇతర కీటకాలు తట్టుకోలేవు. బాల్కనీ, కిటికీల దగ్గర పెంచుకోవచ్చు.
వంటలకు రుచిని ఇవ్వడానికి, దోమలను తరిమికొట్టడానికి లెమన్ గ్రాస్ ను ఉపయోగించవచ్చు.
మీ ఇంట్లో చెదలు పడ్డాయా? ఇలా చెక్ పెట్టండి
బెడ్రూమ్ లో ఈ మొక్కలు ఉంటే.. హ్యాపీగా నిద్రపోవచ్చు
Blood Pressure: బీపీ తగ్గాలంటే ఏం తినాలి?
Sleep : తొందరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?