పీస్ లిల్లీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఇంట్లో దుర్వాసనను తొలగించి, గాలిని శుభ్రపరుస్తుంది.
గాలిని శుభ్రపరచడానికి స్పైడర్ ప్లాంట్ చాలా మంచిది. ఈ మొక్క దుర్వాసనను కూడా పీల్చుకోగలదు.
స్నేక్ ప్లాంట్ ఎల్లప్పుడూ ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి, ఇది దుర్వాసనను తొలగించి మంచి వాతావరణాన్ని అందిస్తుంది.
కలబంద ఎన్నో గుణాలున్న మొక్క. ఇది దుర్వాసనను తొలగించి గాలిని శుభ్రపరచగలదు.
ఇంట్లో ఈజీగా పెరిగే రంగురంగుల పూల మొక్కలు ఇవే!
బెడ్రూమ్ లో కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవి
కుబేర మొక్క ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా?
సూర్యరశ్మి లేకున్నా పచ్చగా పెరిగే మొక్కలు ఇవే!