పెద్దలు 7 నుంచి 9 గంటలు పడుకోవాలి. ఇన్ని గంటల నిద్రలేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
రాత్రిపూట బాగా నిద్రపోవాలంటే సరైన టైంకి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. ఇవి పాటించకపోతేనే నిద్రలేమి సమస్య వస్తుంది.
నిద్ర ఎక్కువగా పోయినా కూడా ప్రాబ్లమే. మీరు మధ్యాహ్నం 20 నిమిషాల కంటే ఎక్కువగా పడుకుంటే రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు.
మనం తినే ఫుడ్ కూడా నిద్రలేమికి కూడా కారణమవుతుంది. అందుకే హెవీగా తినకూడదు.
నిద్రపోయే ముందు కాఫీ, టీ, మందు వంటివి తాగకూడదు. ఇవి నిద్రపట్టకుండా చేస్తాయి.
నిద్రపోయే ముందు వ్యాయామం చేస్తే సరిగ్గా నిద్రపట్టదు. అందుకే నిద్రపోవడానికి గంట ముందు వ్యాయామం చేయడం మానేయాలి.
నిద్రపోయే ముందు ఫోన్ చూడకూడదు. చూస్తే సరిగ్గా నిద్రపట్టదు. ఫోన్ పక్కన పెడితే బాగా నిద్రపడుతుంది.
ఇలా చేస్తే ఇంట్లో నుంచి బొద్దింకలు పారిపోతాయి
గుడ్డును ఇలా తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు
Gold: 2గ్రాముల్లో స్టైలిష్ బంగారు చెవిపోగులు
ఇలా చేస్తే పుదీనా మొక్క బాగా పెరుగుతుంది