వివిధ రకాల నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నట్స్ రోజూ తినడం వల్ల అతిగా ఆకలి వేయదు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఒక ఉడికించిన గుడ్డులో దాదాపు 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను కూడా అందిస్తుంది.
పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. పాలు, పెరుగు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి బరువు తగ్గడానికి సాయపడతాయి.
బీట్‌రూట్‌లో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బీట్‌రూట్ లాంటి ఆహారాలు స్టామినాను పెంచడంలో సహాయపడతాయి.
అర కప్పు (82 గ్రాములు) ఉడికించిన తెల్ల శనగల నుంచి 7 గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల ఫైబర్ లభిస్తాయి. దీనివల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
పప్పుధాన్యాలలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పప్పుధాన్యాలు రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రోజూ క్యారెట్ తింటే ఏం జరుగుతుంది?
కరివేపాకు తింటే హైబీపీ అదుపులో
జింక్ లోపం ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?