Telugu

గోడలపై బూజు పోవాలంటే ఇలా చేయండి

Telugu

గాలి ప్రసరణ

గోడలకు బూజు ఏర్పడకూడదంటే ఇంట్లో గాలి ప్రసరణ ఎక్కువగా ఉండాలి. కిచెన్ , బాత్ రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే బూజు ఏర్పడదు. 

Telugu

క్లీనర్లు వాడాలి

గోడలపై ఉన్న బూజు పోవడానికి బేకింగ్ సోడా, వెనిగర్ ను వాడొచ్చు. వెనిగర్ ను నీళ్లలో కలిపి బూజుపై స్ప్రే చేయాలి. 

Telugu

రిమూవర్లు

క్లీనర్లతో బూజు పోకపోతే మీరు రిమూవర్లను వాడండి. అయితే వీటిని సూచనల ప్రకారమే ఉపయోగించాల్సి ఉంటుంది. 

Telugu

వాటర్ లీకేజీ

వాటర్ లీకేజి వల్ల గోడలు తేమగా అయ్యి బూజు ఏర్పడుతుంది. అందుకే వాటర్ లీకేజీ ఉంటే వెంటనే సరిచేయండి. 

Telugu

శుభ్రంగా ఉంచాలి

వర్షాకాలంలో ఇల్లును ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది. ముఖ్యంగా ఇల్లు తేమ రాకుండా చూసుకోవాలి. అప్పుడే బూజు ఏర్పడకుండా ఉంటుంది. 

Telugu

ఆరబెట్టాలి

గోడలకు బూజు రావొద్దంటే తేమ ఉండొద్దు. అందుకే వర్షాకాలంలో ఇంట్లో తేమ లేకుండా చూసుకోవాలి. 

Telugu

ఇలా చేయండి

అయితే ఒకే చోట మళ్లీ మళ్లీ బూజు వస్తుంటే మాత్రం పెయింట్ ను మార్చండి. 

గ్యాస్ స్టవ్ ను ఇలా క్లీన్ చేస్తే తలతలా మెరిసిపోతుంది

చపాతీ, పూరీ, దోశ లకు ఈ రెడ్ చట్నీ బాగుంటుంది

ఈ మొక్కలుంటే మీ ఇంటికి పాములు అస్సలు రావు

ఇందుకే దుస్తుల నుంచి వాసన వస్తుంది