ఒక ఉల్లిపాయ, రెండు పచ్చి మిరపకాయలు, 15 వెల్లుల్లి రెబ్బలు, 2 టీస్పూన్ల కారం పొడి, టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీరచ ఉప్పు రుచికి సరిపడా, టీ స్పూన్ నూనె.
Image credits: AI meta
Telugu
రెడ్ చట్నీ తయారీ విధానం
ఈ చట్నీని తయారుచేయడానికి ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దీనిలో కారం పొడి వేసి రుబ్బాలి.
Image credits: AI meta
Telugu
తాలింపు
ఈ చట్నీలోకి తాలింపును పెట్టడానికి వేడి నూనెలో జీలకర్ర వేయండి. తాలింపు అయిన తర్వాత రుబ్బుకున్న చట్నీని వేయండి. చివరగా దీనిలో టేస్ట్ కు తగ్గ ఉప్పును వేసి కలపండి.
Image credits: AI meta
Telugu
అదనపు పదార్థాలు
అయితే ఈ చట్నీ మరింత టేస్ట్ కావాలంటే తాలింపులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేయండి.