Telugu

చెదలకు చెక్ పెట్టడానికి బెస్ట్ సొల్యూషన్

Telugu

చెదలు పట్టకుండా ఉండాలంటే..

ఇంట్లో ఎక్కడైనా రంధ్రాలు ఉంటే.. వాటిని మూసేయాలి. వాటిని మూయడం వల్ల కీటకాల బాధ తగ్గుతుంది. కిటికీలు, తలుపులూ తరచుగా పరిశీలించడం మంచిది. 

Image credits: Getty
Telugu

చెక్క వస్తువులు

చెదలు వల్ల ఇంట్లోని ఫర్నీచర్ కి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి తలుపులు, కిటికీలు తరచుగా పరిశీలించాలి.

Image credits: Getty
Telugu

లీకేజ్ ఉంటే

తేమ ఉన్న ప్రదేశాల్లో చెదలు చేరుతాయి. ఇంట్లో నీటి లీకేజ్ ఉంటే వెంటనే సరిచేయించాలి.

Image credits: Getty
Telugu

కలబంద

అనేక ఔషధ గుణాలు కలిగిన కలబంద జెల్ ని చెదలు ఉన్న చోట రాస్తే చెదలు బాధ తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

గాలి ప్రసరణ

గాలిలో తేమ నిలిచిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి.

Image credits: Getty
Telugu

వ్యర్థాలు

ఇంట్లో వ్యర్థాలు పేరుకుపోవడం, సామాన్లు చెల్లాచెదురుగా ఉండటం వల్ల చెదలు చేరుతాయి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి.

Image credits: Getty
Telugu

సూర్యరశ్మి

ఫర్నీచర్ ని ఎండలో పెట్టడం మంచిది. ఇది చెదలు వంటి కీటకాలను తరిమికొడుతుంది.

Image credits: Getty

Constipation Relief: మలబద్ధకంతో ఇబ్బంది పెడుతుందా? ఈ చిట్కాలు మీకోసమే!

HEALTH CARE: ఇలా చేసి చూడండి.. చిటికలో నోటి పూత మాయం !

Lip care: పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే ఇలా చేయండి!

Skin Care: అలోవెరాతో వీటిని కలిపి రాస్తే ముఖంలో గ్లో పెరగడం పక్కా!