కలబంద (అలొవెరా)లో చల్లదనాన్ని కలిగించే గుణాలు ఉన్నాయి. నోటి పూత ఉన్న చోట కలబంద గుజ్జును రాస్తే, మంటను తగ్గించి నొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది .
తేనెను నోటి పూతపై రాస్తే చిటికలో ఉపశమనం లభిస్తుంది. తేనెలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించి గాయం త్వరగా మానేందుకు సహాయపడతాయి
ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల నోటి పూతలోని సూక్ష్మజీవులు నశించి, నొప్పి, మంట తగ్గుతాయి. ఇది సహజమైన చికిత్స.
నోటి పూతకు కొబ్బరి నూనె ఉపశమనం ఇస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫంగల్, వైరల్ గుణాలు రోగాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి.
యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గల పసుపును నీటిలో కలిపి నోటి పూత మీద రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
బేకింగ్ సోడాలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి. కొద్దిగా నీటిలో కలిపి పేస్ట్ లాగా చేసి నోటి పూతపై రాసి, కొన్ని నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి.
వెల్లుల్లి పేస్ట్‌లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీన్ని నోటి పూతపై రాస్తే ఉపశమనం లభిస్తుంది
Lip care: పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే ఇలా చేయండి!
Diabetes Diet: బ్లడ్ షుగర్‌ని బ్యాలెన్స్ చేసే ఫ్రూట్స్!
Hemoglobin: మీ రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే.. ఈ ఐదు జ్యూసులు తాగండి!
ఫ్యాటీ లివర్ ఉన్నవారు తినకూడనివి ఇవే