Telugu

2 గ్రాముల్లో బంగారు చైన్.. రోజూ వేసుకోవడానికి పర్ఫెక్ట్!

Telugu

సింపుల్ డిజైన్ చైన్

సింగిల్ స్టోన్ లాకెట్ తో ఉన్న ఈ సింపుల్ డిజైన్ చైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.  

Image credits: pinterest
Telugu

బీడ్ స్టైల్ చైన్

బీడ్ డిజైన్ గోల్డ్ చైన్‌లో చిన్న చిన్న పూసల్లాంటి ప్యాటర్న్ ఉంటుంది. ఈ డిజైన్ ట్రెడిషనల్, వెస్ట్రన్ దుస్తులు.. రెండింటిపైనా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

రోప్ డిజైన్ చైన్

రోప్ చైన్ మెలితిరిగిన ప్యాటర్న్‌తో చాలా యూనిక్, స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ డిజైన్ చాలా బలంగా కూడా ఉంటుంది. అందుకే రోజూ వేసుకోవడానికి మంచి ఆప్షన్.

Image credits: pinterest
Telugu

బాక్స్ డిజైన్ చైన్

ఈ చైన్‌లోని స్క్వేర్ లింక్ ప్యాటర్న్ దీనికి మోడ్రన్, క్లీన్ లుక్ ఇస్తుంది. ఇది ఆఫీస్‌కు వేసుకెళ్లడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

స్నేక్ డిజైన్ చైన్

స్నేక్ చైన్ స్మూత్, గ్లాసీ ఫినిషింగ్‌కు ఫేమస్. ఇది మెడలో చాలా సాఫ్ట్‌గా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. దీనివల్ల మీ లుక్ మరింత క్లాసీగా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

పెండెంట్ స్టైల్ చైన్

చిన్న పెండెంట్‌తో ఉన్న ఈ గోల్డ్ చైన్ మీ లుక్‌ను మరింత స్పెషల్‌గా మారుస్తుంది. ఈ డిజైన్ క్యాజువల్స్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని సందర్భాలకూ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

లేయర్డ్ చైన్

లేయర్డ్ చైన్‌లో రెండు లేదా మూడు సన్నని చైన్‌ల కాంబినేషన్ ఉంటుంది. ఈ డిజైన్ ఈ మధ్య చాలా ట్రెండ్‌లో ఉంది. ఇది సింపుల్ డ్రెస్‌ను కూడా స్టైలిష్‌గా మార్చేస్తుంది.

Image credits: pinterest

Blouse Designs: గోల్డెన్ శారీతో ఈ రంగు బ్లౌజ్‌లు అదుర్స్.. చూసేయండి

Glass Jelly Nails: గ్లాస్‌లాంటి మెరుపుతో జెల్లీ నెయిల్స్.. చేతులకు అందం

Lemons: నిమ్మకాయలను నెలలపాటు తాజాగా ఉంచే సీక్రెట్

Mangalsutra Designs: వంద రూపాయలకే మంగళాసూత్రాల డిజైన్లు