అన్ని సందర్భాలకు గ్లామరస్, క్లాసీ, స్టైలిష్ లుక్ ఇచ్చే 7 బ్లాక్ శారీ డిజైన్లు ఇక్కడ చూడండి. బ్లాక్ కలర్ బరువు కనిపించకుండా, యంగ్ లుక్ ఇస్తుంది.
Telugu
బ్లాక్ కాంజీవరం లేదా బనారస్ శారీ
ట్రెడిషనల్ లుక్ కావాలంటే బ్లాక్ కాంజీవరం లేదా బనారస్ శారీని ఎంచుకోవాలి. గోల్డెన్ జరీ ఉన్న బ్లాక్ బనారస్ శారీ రాయల్ లుక్ ఇస్తుంది. లావుగా కనిపించరు.
Telugu
బ్లాక్ నెట్ బీడ్ వర్క్ శారీ
నెట్‌లో చిన్న బీడ్ వర్క్ లేదా థ్రెడ్ వర్క్ ఉన్న బ్లాక్ శారీ హాట్ అండ్ గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తుంది. వేసవి పెళ్లిళ్ల సీజన్‌లో స్ట్రాపీ లేదా బ్యాక్ లెస్ జాకెట్టుతో వేసుకోవచ్చు.
Telugu
జరీ సిల్క్ శారీ
జరీ సిల్క్ శారీ వేసుకుంటే గ్రేస్ ఫుల్ దివా లుక్ వస్తుంది. దీనితో ఆక్సిడైజ్డ్ నగలు, లాంగ్ హెయిర్ స్టైల్ బాగుంటుంది. ఇందులో చాలా స్లిమ్ గా కనిపిస్తారు.
Telugu
గోల్డెన్ షిఫాన్ శారీ
స్లీవ్ లెస్ జాకెట్, హై హీల్స్‌తో గోల్డెన్ షిఫాన్ శారీ లో చాలా అందంగా కనిపిస్తార. ఈ తేలికపాటి శారీ స్లిమ్ లుక్ ను ఇస్తుంది.
Telugu
బ్లాక్ చందేరి సిల్వర్ శారీ
ఎలిగెంట్ అండ్ రాయల్ లుక్ కోసం తేలికపాటి బ్లాక్ చందేరి సిల్వర్ శారీని ఎంచుకోండి. ఇవి ఆఫీస్, పార్టీలకు, ఫంక్షన్లకు బాగుంటుంది.
Telugu
బ్లాక్ సీక్విన్ శారీ డిజైన్
గ్లామర్ పార్టీ లుక్ కోసం షిమ్మరింగ్ సీక్విన్ శారీని ఎంచుకోండి. నైట్ పార్టీలు, కాక్ టెయిల్ ఫంక్షన్లకు ఇది పర్ఫెక్ట్.
Telugu
బ్లాక్ క్రేప్ లేదా జార్జెట్ శారీ
ఇండో-వెస్ట్రన్, అల్ట్రా స్టైలిష్ సాఫ్ట్ ఫాల్ లుక్ కోసం బ్లాక్ క్రేప్ లేదా జార్జెట్ శారీ పర్ఫెక్ట్. ఇది మిమ్ములను హైలైట్ చేస్తుంది. రెడీమేడ్ శారీలు కూడా దొరుకుతాయి.