నిమ్మరసానికి పంచదార, యాలకులు, ఎక్కువ నీరు కలిపితే జూస్ అవుతుంది
నిమ్మకాయకు బదులుగా పచ్చిమామిడి రసం వాడవచ్చు.
ముందుగా పై తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఈ ముక్కలను మిక్సీలో వేసి గ్రాండ్ చేసుకోవాలి.
కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ జ్యూస్ లాగా చేసుకోవాలి. తర్వాత కాటన్ బట్టతో వడకట్టుకోవాలి.
ఇప్పుడు సేకరించిన రసాన్ని బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.
వేసవిలో అజీర్తి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
వేసవిలో జిమ్ కి వెళ్లేవాళ్ళు.. ఈ టిప్స్ పాటించండి
ఏసీలో తలనొప్పి వస్తుందా? ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్..
60 ఏళ్లలోనూ యంగ్ గా కనించాలా? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి