చిన్న జుట్టుతో బాధపడుతున్నారా? కరీనా కపూర్ లాంటి దట్టమైన జుట్టు పొందడానికి 5 సులభమైన మార్గాలను తెలుసుకోండి.
తేలికపాటి సల్ఫేట్ లేని వాల్యూమైజింగ్ షాంపూ , కండిషనర్ చిన్న జుట్టుకు ఉత్తమం. ఇవి జుట్టును బరువుగా అనిపించకుండా, వాల్యూమ్ పెంచుతాయి.
మీరు జుట్టును తలకిందులుగా ఆరబెట్టాలి. దీనివల్ల జుట్టు సహజంగా దట్టంగా, నిండుగా కనిపిస్తుంది. జుట్టును 80% వరకు టవల్ తో ఆరబెట్టి, ఆపై బ్లో డ్రై చేయండి.
చిన్న జుట్టులో లేయర్స్ వేయడం వల్ల జుట్టు దట్టంగా కనిపిస్తుంది. కరీనా కూడా తరచుగా చెస్ట్ లెంగ్త్ లేయర్డ్ కట్ లో కనిపిస్తుంది.
డ్రై షాంపూ/హెయిర్ వాల్యూమైజింగ్ పౌడర్ చర్మం నుండి నూనెను తొలగించి, జుట్టు నిండుగా, తాజాగా కనిపిస్తుంది.
వేసవిలో వర్షం పడుతున్నప్పడు చర్మ రక్షణ కోసం 7 బ్యూటీ టిప్స్
బంగారాన్ని తలదన్నేలా హెవీ ఫ్యాన్సీ జుంకాలు
Gold: నడుము అందాన్ని పెంచే హిప్ చైన్స్
అనుష్క శర్మ బ్యూటీ సీక్రెట్ఇదే