Telugu

ఈ జంతువులు నిలబడి నిద్రపోతాయి

Telugu

జిరాఫీ

జిరాఫీలు నిలబడి కూడా నిద్రపోతాయి. అయితే కేవలం చిన్న కునుకు మాత్రమే తీస్తుంటాయి. శత్రువులు వస్తున్న విషయాన్ని త్వరగా గుర్తించడానికి ఇవి నిలబడి ఉంటాయి. 

Image credits: Getty
Telugu

జీబ్రా

జీబ్రాలు కూడా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు నిలబడి నిద్రిస్తాయి. శత్రువులు వేటాడడానికి వస్తే త్వరగా తప్పించుకునేందుకు వీలుగా ఇవి నిలబడి నిద్రిస్తాయి. 

Image credits: Getty
Telugu

గుర్రం

గుర్రాలు కూడా కొన్ని సందర్భాల్లో నిలబడి నిద్రిస్తుంటాయి. ప్రమాదం వస్తే త్వరగా తప్పించుకోవడానికి వీలుగా ఇవి నిలబడి నిద్ర పోతాయి. 

Image credits: Getty
Telugu

ఆవు

ఆవులు కూడా నిలబడి నిద్రపోతుంటాయి. అయితే ఇది చాలా అరుదుగా అని చెప్పాలి. మెజారిటీ మాత్రం పడుకునే నిద్రపోతుంటాయి. 

Image credits: Getty
Telugu

బైసన్

చూడ్డానికి ఎంతో క్రూరంగా కనిపించే బైసన్ కూడా నిలబడి నిద్ర పోతుంటాయి. బలమైన వెనుక కాళ్లను లాక్ చేసుకుని నేలపై పడకుండా ఇవి నిద్రపోతుంటాయి. 

Image credits: Getty
Telugu

ఫ్లెమింగో

ఫ్లెమింగ్ పక్షులు సైతం నిలబడి నిద్రపోతుంటాయి. ఒంటి కాలుపై నిలబడి నిద్రపోవడం వీటి మరో ప్రాముఖ్యతగా చెప్పొచ్చు. 

Image credits: Getty
Telugu

ఏనుగు

ఏనుగులకు కూడా నిలబడి నిద్రపోయే సామర్థ్యం ఉంటుంది. అయితే మెజారిటీ సమయాల్లో మాత్రం ఏనుగులు నిలబడి నిద్రపోతుంటాయి. 

Image credits: Getty

వైన్‌లో నీటిని ఎందుకు కలపకూడదో తెలుసా.?

హార్ట్ ఎటాక్ రాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి

ఎంత తిన్నా మళ్లీ ఆకలేస్తోందా? కారణాలు ఇవే

వామ్మో! రోజూ వాము తింటే ఇన్ని లాభాలా?