Telugu

AC: ఏసీ వాడుతున్నారా.? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..

Telugu

దుమ్ము, ధూళి

ఏసీలో దుమ్ము, ధూళి చేరితే ఎసి పనితీరు దెబ్బతింటుంది, ఇంట్లో గాలి కలుషితమవుతుంది. ఆ గాలిని పీల్చితే.. ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు వంటి సమస్యలు రావచ్చు.

Image credits: Getty
Telugu

ఏసీ టెంపరేచర్

 ఏసీ టెంపరేచర్ కూడా సరైన స్థితిలో ఉండాలి. తక్కువగా పెట్టిన.. మరీ హైలో పెట్టిన అది మొత్తం కూలింగ్‌పై ప్రభావం పడుతుంది. దీంతో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటాది.

Image credits: Getty
Telugu

శబ్దాలు వినడం

ఏసీ నుండి వింత శబ్దాలు లేదా వాసనలు వస్తే జాగ్రత్తగా ఉండాలి. అందులో ఏదో సమస్య ఉందని సూచిస్తుంది. దానిని వెంటనే పరిష్కరించాలి

Image credits: Getty
Telugu

ఫిల్టర్ క్లీనింగ్

ఎయిర్ కండిషనర్ (AC) ఫిల్టర్‌లను రెండు నెలలకోసారి శుభ్రం చేయాలి. ఫిల్టర్‌లలో దుమ్ము పేరుకుపోతే, అది ఏసీ పనితీరు మారుతుంది. 

Image credits: Getty
Telugu

విద్యుత్ బిల్లు

ఎయిర్ కండిషనర్ (AC) లో దుమ్ము, ధూళి చేరితే, అది సరిగ్గా పనిచేయకపోవడానికి, విద్యుత్ బిల్లు పెరగడానికి కారణమవుతుంది.

Image credits: Getty
Telugu

టైమర్‌ సెట్టింగ్

 ఏసీలను రాత్రంతా నడపకుండా టైమర్‌ సెట్‌ చేసి 6-8గంటలు మాత్రమే ఉపయోగించడం  బెటర్. ఇది శరీరం చల్లని వాతావరణానికి అలవాటు పడకుండా చేసేందుకు సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

సడన్‌గా ఆఫ్ చేస్తే..

 ఃఏసీ మోటారు, ఇంటర్నల్ ఫ్యాన్ పని గమనించాలి. సడన్‌గా స్విచ్ ఆఫ్ చేయడం వల్ల మోటార్ పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది.  ఎప్పుడైనా ఏసీని రిమోట్‌తో ఆన్, ఆఫ్ చేయాలి.

Image credits: Getty

Diabetes: షుగర్ తగ్గాలంటే.. తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..

Rose Water : రాత్రిపూట ఇలా చేస్తే.. మరుసటి రోజు ముఖం మెరిసిపోతుంది

Health Tips: రోజుకో గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా ?

Health Tips: జిమ్‌కి వెళ్తున్నారా? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి..