Telugu

Health Tips: జిమ్‌కి వెళ్తున్నారా? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి..

Telugu

వార్మప్ తప్పనిసరి

జిమ్ లో  బరువులు ఎత్తే ముందు తేలికపాటి స్ట్రెచింగ్,  వార్మప్ చేయడం చాలా ముఖ్యం. ఇది కండరాలకు సాగే గుణాన్నిస్తుంది. గాయాల నుండి రక్షణ కల్పిస్తుంది.

Image credits: Getty
Telugu

సరైన బరువు ఎంచుకోండి

బరువులు ఎత్తడం వల్ల కండరాల పెరుగుదలనే కాకుండా జీవక్రియ రేటును పెరుగుతుంది.  అయితే.. ముందుగానే అధిక బరువులు ఎత్తకుండా మీ సామర్థ్యానికి తగిన విధంగా సరైన బరువు ఎంచుకోండి. 

Image credits: Getty
Telugu

ఒత్తిడి ఉంటే..

వేళ్ళు, మణికట్టు లేదా కండరాలలో నొప్పి ఉంటే బరువులు ఎత్తడం ఆపండి. లేకపోయే గాయాలు అయ్యే అవకాశముంది. 

Image credits: Getty
Telugu

తగినంత విశ్రాంతి

చేతుల కండరాలు నిరంతరం వాడితే అలసిపోతాయి. వారానికి 1-2 రోజులు విశ్రాంతి అవసరం.

Image credits: Getty
Telugu

ప్రోటీన్ ఫుడ్

కండరాల పెరుగుదలకు సరైన ఆహారం చాలా ముఖ్యం. గుడ్లు, పాలు, బాదం, పెసలు, శనగలు వంటివి తీసుకోండి.

Image credits: pexels
Telugu

శ్వాస పద్ధతి

వ్యాయామం చేసేటప్పుడు శ్వాసను ఆపకూడదు. సరైన శ్వాస ద్వారా శరీరానికి తగినంత ఆక్సిజన్ అందుతుంది, ఇది వ్యాయామం బాగా చేయడానికి సహాయపడుతుంది.

Image credits: pexels
Telugu

గాయాలు తగిలితే

చేతిలో వాపు, నొప్పి లేదా కదలికలో ఇబ్బంది ఉంటే వ్యాయామం ఆపి వైద్యులను సంప్రదించండి.

Image credits: pexels

Uric Acid: ఈ సూపర్ ఫుడ్ తింటే.. యూరిక్ యాసిడ్‌ సమస్య దూరం..

Kidney: కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఇవే! అస్సలు మిస్సవ్వకండి!

Amla Benefits: రోజుకో ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలుసా?

Health Tips: రోజూ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే.. లివర్ షెడ్డుకు వెళ్లడం పక్కా