Telugu

మీ చిన్నారికి ఈ గిఫ్ట్ ఇవ్వండి.. జీవితాంతం గుర్తుండిపోతుంది!

Telugu

బంగారు ఉంగరం

చిన్న పిల్లల వేళ్లకు బంగారు ఉంగరాలు చాలా అందంగా కనిపిస్తాయి. వీటి బడ్జెట్ కూడా తక్కువే.

Image credits: pinterest
Telugu

బేబీ బ్రేస్‌లెట్

ఆడపిల్లలకు బంగారు బ్రేస్‌లెట్ చాలా అందమైన బహుమతి. వీటిని రకరకాల డిజైన్లలో చేయించుకోవచ్చు. 

Image credits: Gemini- Pinterest
Telugu

బేబీ స్టడ్స్

బడ్జెట్ తక్కువగా ఉంటే ఇలాంటి స్టోన్స్ పొదిగిన బంగారు స్టడ్స్ తీసుకోవచ్చు. ఇవి ఎప్పుడూ ఫ్యాషన్‌లో ఉంటాయి. 

Image credits: small gold earrings for baby girl
Telugu

పెండెంట్ చైన్

ఫ్లవర్ పెండెంట్ తో ఉన్న ఇలాంటి చైన్ గిఫ్ట్ గా ఇస్తే పాప పెద్దయ్యాక కూడా వేసుకోవచ్చు.  

Image credits: pinterest
Telugu

కడియం పట్టీలు

మీ చిన్నారి కోసం ఇలాంటి సన్నని, తేలికైన, మువ్వలున్న బంగారు పట్టీల డిజైన్లు ఎంచుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

బంగారు నాణెం

పిల్లల పుట్టిన రోజున 1, 2, లేదా 5 గ్రాముల బంగారు నాణెం ఇవ్వడం మంచి బహుమతి. ఇది సురక్షితమైన పెట్టుబడి కూడా అవుతుంది.

Image credits: Freepik@kristina_igumnova

రోజూ క్యారెట్ తింటే ఏం జరుగుతుంది?

చలికాలంలో పగిలిన పెదవులకు తేనే పూస్తే చాలు

సాయంత్రం పూట వ్యాయామం చేస్తే ఏమౌతుంది?

రోగనిరోధక శక్తి పెరగాలంటే వీటిని రెగ్యులర్ గా తీసుకోవాల్సిందే!