Telugu

చలికాలంలో పగిలిన పెదవులకు తేనే పూస్తే చాలు

Telugu

తేనెతో ఉపయోగాలు

తేనెలో సహజంగానే మాయిశ్చరైజర్ గుణాలున్నాయి. దీన్ని మీ పెదాలను పూయడం వల్ల పెదవులు మృదువుగా మారుతుంది.

Image credits: Social Media
Telugu

పెదవులపై నేరుగా తేనె

పెదవులపై తేనెను పలుచని పొరలా రాసి పావుగంట పాటూ అలా వదిలేయాలి. తర్వాత తడి గుడ్డతో శుభ్రం చేయండి. ఇది పెదవులను తేమవంతంగా ఉంచుతుంది.

Image credits: social media
Telugu

తేనె లిప్ బామ్

మైనాన్ని కరిగించి అందులో తేనె, మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమం పెదవులపై రక్షణ పొరను ఏర్పరుస్తుంది. పెదాలను మెరిపిస్తుంది.

Image credits: freepik
Telugu

తేనె, షియా బటర్ లిప్ బామ్

తేనె, షియా బటర్, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి క్రీమ్ తయారు చేయాలి. దీన్ని రాయడం వల్ల పెదాలను గులాబీ రంగులో, మృదువుగా మారుస్తుంది.

Image credits: pexels
Telugu

తేనె, కలబంద లిప్ మాస్క్

తేనె, కలబంద గుజ్జును సమాన పరిమాణంలో కలిపి పెదవులకు రాసుకోవాలి. ఇది పొడిబారటాన్ని తగ్గించి పెదాలను మృదువుగా ఉంచుతుంది.

Image credits: Getty
Telugu

తేనె, కొబ్బరి నూనె లిప్ బామ్

తేనె, కొబ్బరి నూనెను సమాన పరిమాణంలో కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని పెదవులకు రాయడం వల్ల అవి మృదువుగా మారుతాయి.

Image credits: Getty

సాయంత్రం పూట వ్యాయామం చేస్తే ఏమౌతుంది?

రోగనిరోధక శక్తి పెరగాలంటే వీటిని రెగ్యులర్ గా తీసుకోవాల్సిందే!

కొలెస్ట్రాల్ పెరిగితే ఈ లక్షణాలు కనిపిస్తాయి

చిల్డ్రన్స్ డే : మీ పిల్లల కోసం 6 సరదా స్నాక్ ఐడియాలు