Telugu

రోగనిరోధక శక్తి పెరగాలంటే వీటిని రెగ్యులర్ గా తీసుకోవాల్సిందే!

Telugu

పసుపు

పసుపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

అల్లం

అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అల్లంలోని జింజెరాల్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. 

Image credits: AI Meta
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

దాల్చిన చెక్క

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దాల్చిన చెక్క.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Image credits: Pinterest
Telugu

నల్ల మిరియాలు

జలుబు, తుమ్ములను తగ్గించడానికి నల్ల మిరియాలు సహాయపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉత్తమమైనవి.

Image credits: Getty
Telugu

లవంగం

యాంటీఆక్సిడెంట్ గుణాలున్న లవంగాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

యాలకులు

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న యాలకులు కూడా రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి.

Image credits: Getty

కిడ్నీల ఆరోగ్యం కోసం కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!

తిన్న తర్వాత ఈ 7 పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?

కిడ్నీలు చక్కగా పనిచేయాలంటే కచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్ ఇవే!

ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?