సాయంత్రం పూట వ్యాయామం చేస్తే శరీరం, మనసు రిలాక్స్ అయి రాత్రి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
ఉదయం కన్నా సాయంత్రం వ్యాయామం చేస్తే శరీరం చురుగ్గా ఉంటుంది. దీనివల్ల మీరు బాగా వ్యాయామం చేయగలరు.
సాయంత్రం వ్యాయామం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం తేలికపడుతుంది.
రోజంతా చేసిన పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి సాయంత్రం వ్యాయామం చేయడం మంచిది.
ప్రతిరోజూ సాయంత్రం వ్యాయామం చేస్తే ఎముకలు దృఢంగా ఉంటాయి.
సాయంత్రం వ్యాయామం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి, మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
సాయంత్రం వ్యాయామానికి సుమారు 2 గంటల ముందు ఏమీ తినకూడదు. వ్యాయామం తర్వాత వెంటనే నిద్రపోకూడదు.
రోగనిరోధక శక్తి పెరగాలంటే వీటిని రెగ్యులర్ గా తీసుకోవాల్సిందే!
కొలెస్ట్రాల్ పెరిగితే ఈ లక్షణాలు కనిపిస్తాయి
చిల్డ్రన్స్ డే : మీ పిల్లల కోసం 6 సరదా స్నాక్ ఐడియాలు
కిడ్నీల ఆరోగ్యం కోసం కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!