మీ పెంపుడు జంతువుకు ఏదైనా నేర్పినప్పుడు అది కరెక్టుగా చేస్తే దాన్ని ప్రశంసించండి. దానికి ఇష్టమైనవి పెట్టండి.
మీ పెంపుడు జంతువు నేర్చకున్న విషయం సరిగా చేయగలుగుతోందో లేదో తెలుసుకొనేందుకు క్రమం తప్పకుండా కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లి పరీక్షించండి.
కష్టమైన శిక్షణ ఇచ్చేటప్పుడు వాటిని చిన్న భాగాలుగా విభజించి నేర్పండి. ఆ తర్వాత అన్నీ కలిపి నేర్పించండి.
మీ పెంపుడు జంతువుకు ఆదేశాలిచ్చినప్పుడు సరైన పదాలు వాడండి. అవి వాటిని గుర్తు ఉంచుకొనేలా పదేపదే ఆ పదాలే వాడండి.
మీ పెంపుడు జంతువుకు ఏ శిక్షణ కూడా బలవంతంగా నేర్పవద్దు. దాని మూడ్ బాగున్నప్పుడే నేర్పించాలి.
మీరు నేర్పించిన శిక్షణ వల్ల అవి క్రమంగా భయాన్ని పోగొట్టుకోవాలి. మీ పెంపుడు జంతువు భయాలను అధిగమించడంలో మీరు సహాయపడండి.
మెక్‌డొనాల్డ్స్ స్టైల్ ఫ్రెంచ్ ఫ్రైస్.. ఈజీగా ఇంట్లోనే తయారు చేయొచ్చు
మునక్కాయలు తింటే ఇలా అవుతుందా
బెల్లీ ఫ్యాట్ కరిగించే మసాలాలు..!
రోజుకు ఒక ఆపిల్ తింటే ఏమవుతుందో తెలుసా?