Food

బెల్లీ ఫ్యాట్ కరిగించే మసాలాలు..!

Image credits: Getty

పసుపు

బొడ్డు కొవ్వు తగ్గించడంలో పసుపు సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీర బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
 

Image credits: Getty

అల్లం

అల్లంలోని జింజరోల్ శరీర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ అల్లం నీళ్లు తాగడం వల్ల వివిధ వ్యాధులను నివారించవచ్చు.
 

Image credits: Getty

మిరియాలు

మిరియాలు జీవక్రియను పెంచే సహాయకారి. మిరియాల్లో ఉండే పైపెరిన్ అనే సమ్మేళనం శరీరం  జీవక్రియ రేటును ఉత్తేజపరుస్తుంది. అదనపు కేలరీలను తగ్గిస్తుంది. 

Image credits: Getty

జీలకర్ర

శరీర బరువు తగ్గించడంలో సహాయపడే ఒక సుగంధ ద్రవ్యం జీలకర్ర. జీలకర్ర ఆకలిని నియంత్రించడానికి , జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 

Image credits: Pinterest

దాల్చిన చెక్క

శరీరంలోని జీవక్రియను మెరుగుపరచడానికి దాల్చిన చెక్క కూడా సహాయపడుతుంది. బెల్లీ ఫ్యాట్ ని కరిగంచడంలో  సహాయపడుతుంది. 

Image credits: Freepik

మొటిమలను తగ్గించే పండ్లు ఇవి

పరగడుపున కలబంద జ్యూస్ తాగితే ఏమౌతుంది?

పసుపు పాలు రోజూ తాగితే ఏమౌతుంది?

పాము గుండె, బాతు పిండం, గబ్బిలాల కూర : ప్రపంచంలో 10 విచిత్రమైన ఆహారాలు