Telugu

ఇది వాడినా ఇంట్లో ఒక్క బొద్దింక ఉండదు

Telugu

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాతో ఇంట్లో  ఒక్క బొద్దింక కూడా ఉండదు. నీళ్లలో బేకింగ్ సోడా, చక్కెరను కలిపి చల్లితే బొద్దింకలు పారిపోతాయి. 

Image credits: సోషల్ మీడియా
Telugu

కిరోసిన్

కిరోసిన్ తో కూడా బొద్దింకలు పారిపోతాయి. ఇందుకోసం బొద్దింకలు ఉన్న చోట కిరోసిన్ ను చల్లండి.

Image credits: PINTEREST
Telugu

పుదీనా నూనె

సిట్రస్ ఆయిల్, పుదీనా నూనె వంటి ఎసెన్షియల్ నూనెలను కొన్ని నీళ్లలో కలిపి చల్లినా బొద్దింకలు పారిపోతాయి. వీటి ఘాటైన వాసన బొద్దింకలకు నచ్చదు. 

Image credits: PINTEREST
Telugu

బిర్యానీ ఆకు

బిర్యానీ ఆకుల వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు. వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం స్ప్రే చేస్తే బొద్దింకలు లేకుండా పోతాయి.

Image credits: సోషల్ మీడియా
Telugu

వెనిగర్

వంటింట్లోనే బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడే మురికిగా ఎక్కువగా ఉంటుంది. అయితే వెనిగర్ ను నీళ్లలో కలిపి చల్లితే బొద్దింకలు ఉండవు. 

Image credits: సోషల్ మీడియా
Telugu

లవంగాలు

బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట కొన్ని లవంగాలను పెట్టండి. దీంతో అటువైపు బొద్దింకలు రావు. 

Image credits: gemini

ఇలా చేస్తే 40 ఏండ్లు వచ్చినా మోకాళ్ల నొప్పులు మాత్రం రావు

ఇంట్లో చేసిన ఈ డ్రింక్ తాగితే బాగా జీర్ణమవుతుంది.. ఉబ్బరం తగ్గుతుంది

జస్ట్ 500 రూపాయలకే ఇంత మంచి ఉంగరాలు దొరుకుతాయా

తక్కువ ధరకే బ్లౌజ్ ను అందంగా మార్చాలంటే ఇలా చేయండి