Telugu

Beauty Foods: రోజూ ఈ 6 ఫుడ్స్ తింటే...యవ్వనంగా కనిపించడం పక్కా

Telugu

చేపలు..

సాల్మలన్, మాకేరెల్ లాంటి ఫ్యాట్ ఎక్కువగా ఉండే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, తేమగా మారుస్తాయి. యవ్వనంగా కనిపిస్తారు. 

Image credits: Getty
Telugu

అవకాడో

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్ ఇ, సి ఉంటాయి. ఇవి చర్మం దృఢత్వాన్ని పెంచి, తేమను నిలుపుతాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి.

Image credits: Getty
Telugu

నట్స్

చర్మం రక్షణ పొరను బాగుచేయడంలో నట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అల్ట్రావయలెట్ (UV) కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి.

Image credits: Getty
Telugu

చిలగడదుంపలు

చిలగడదుంపలు, క్యారెట్లలో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి వల్ల చర్మానికి జరిగే నష్టం నుంచి ఇవి అద్భుతమైన రక్షణ కల్పిస్తాయి.

Image credits: Getty
Telugu

టొమాటోలు

టొమాటోలలో విటమిన్ సి, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి.

Image credits: Our own
Telugu

గ్రీన్ టీ

గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మం వాపును తగ్గించి, పర్యావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

Image credits: Getty

Blouse Designs: మీ శారీ లుక్‌ని మార్చే ఫ్రంట్, బ్యాక్ బ్లౌజ్ మోడల్స్

Sarees: స్టైల్, కంఫర్ట్ కోరుకునేవారికి ఈ శారీస్ బెస్ట్.. చూస్తే వదలరు!

Blouse Designs: తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు

Coolest State: భారతదేశంలో అత్యంత చల్లని రాష్ట్రం ఇదే..ఎటు చూసినా మంచే