సబ్జా, చియా సీడ్స్ రెండింటిలో ఏది మంచిది?
Telugu

సబ్జా, చియా సీడ్స్ రెండింటిలో ఏది మంచిది?

ఎక్కడ పండుతాయి?
Telugu

ఎక్కడ పండుతాయి?

  • సబ్జా గింజలు భారతదేశంలో పండుతాయి. తులసి మొక్కల నుంచి వస్తాయి.
  • చియా సీడ్స్ మధ్య అమెరికా, మెక్సికోలలో పండుతాయి.
పోషకాలు
Telugu

పోషకాలు

  • సబ్జా: ఫైబర్, ప్రోటీన్, ఐరన్ ఎక్కువ. జీర్ణక్రియకి మంచిది. 
  • చియా: ఒమేగా-3, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం ఎక్కువ.
ఎలా తీసుకోవాలంటే..
Telugu

ఎలా తీసుకోవాలంటే..

  • సబ్జా: షర్బత్, జ్యూస్‌లలో నానబెట్టి తాగుతారు. 
  • చియా: స్మూతీస్, పెరుగు, బేకింగ్‌లో వాడతారు. నీళ్ళు/పాలలో నానబెట్టి తీసుకుంటారు.
Telugu

భారతీయులకు ఏది మేలు?

  • సబ్జా: జీర్ణక్రియకి, శరీరానికి చలువనిస్తుంది. 
  • చియా: ఒమేగా-3, కేలరీలు ఎక్కువ. చలికాలంలో మంచిది.
Telugu

సబ్జా, చియా లాభాలు

  • సబ్జా: జీర్ణక్రియ, బరువు తగ్గడం, శరీరానికి చలువ. 
  • చియా: గుండె ఆరోగ్యం, చక్కెర నియంత్రణ, ఎముకల బలం.
Telugu

సబ్జా, చియా దుష్ప్రభావాలు

  • సబ్జా: ఎక్కువ తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ. 
  • చియా: ఎక్కువ తీసుకుంటే ఉబ్బరం, మలబద్ధకం. లిమిట్‌గా తినాలి.

ఆరోగ్య సిరి.. ఉసిరి, పసుపు జ్యూస్!

మొక్కజొన్న.. చిరుతిండి కాదు.. పోషకాలు మెండు!

వీళ్లు మాత్రం యాపిల్ తినకూడదు

ఉల్లి తిని బరువు తగ్గొచ్చా? ఎలాగబ్బా?