Telugu

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ జుంకీలు చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Telugu

డిజైనర్ జుంకీలు

చెవులకు ఎప్పుడు బంగారు, వెండి జుంకీలేనా? మీనాకారి ట్రెండీ జుంకీలను ఓసారి ట్రై చేయండి. ఇవి చీర, సూట్ అన్నింటికీ బాగా సెట్ అవుతాయి. పైగా ధర కూడా తక్కువే.

Telugu

రౌండ్ షేప్ జుంకీలు

గుండ్రని మీనాకారి జుంకీలను చాలా మంది ఇష్టపడతారు. వీటిని చీర, సల్వార్ సూట్ పైకి ధరించవచ్చు.

Telugu

టెంపుల్ స్టైల్..

టెంపుల్ స్టైల్ మీనాకారి జుంకీ బాగా ట్రెండ్ లో ఉంది. రంగురంగుల ముత్యాలతో తయారుచేసిన ఈ జుంకీని పెళ్లిళ్లు, పార్టీలకు పెట్టుకోవచ్చు.

Telugu

డబుల్ ఛత్రి స్టైల్

ఛత్రి స్టైల్ మీనాకారి జుంకీలను ఆఫీస్ వేర్ తో ధరించవచ్చు. ఇవి సాంప్రదాయ లుక్ ని ఇస్తాయి.

Telugu

హెవీ జుంకీ

పెళ్లి, ఫంక్షన్ లలో చీర, లెహంగా వేసుకున్నప్పుడు హెవీ మీనాకారి జుంకీని పెట్టుకోవచ్చు. ఇవి మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి.

Telugu

పూల డిజైన్

పూల మోడల్  మీనాకారి జుంకీ కూడా ప్రస్తుతం బాగా ట్రెండ్ లో ఉంది. ఇలాంటి జుంకీలు మీ సాంప్రదాయ లుక్ కు మరింత అందాన్ని చేకూరుస్తాయి.

భార్యాభర్తలంటే నిజమైన అర్థం ఎంటో తెలుసా?

రాత్రి భోజనం తర్వాత ఇవి చేస్తే.. బరువు ఇట్టే తగ్గిపోవచ్చు!

ఈ డ్రెస్ లు వేసుకుంటే మీ లుక్ వేరే లెవెల్!

కుంభమేళాకు ఈ ప్రముఖ బాబా వెళ్లరట: కారణం అదే