Telugu

స్టన్నింగ్ డిజైన్ లో డ్రెస్సింగ్ టేబుల్స్.. ఓ లుక్ వేయండి

Telugu

భార్యకు నచ్చే గిఫ్ట్

సింపుల్ఈ డిజైన్ లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ గది అందాన్ని రెట్టింపు చేస్తుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.

Image credits: pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ డ్రెస్సింగ్ టేబుల్

LED లైట్లతో ఉన్న ఈ డ్రెస్సింగ్ టేబుల్ భార్యకు గిఫ్ట్ ఇవ్వడానికి ఉత్తమ ఎంపిక. అద్దం చుట్టూ ఉన్న సాఫ్ట్ లైట్లు మేకప్ వేసుకునేటప్పుడు సరైన వెలుతురును ఇస్తాయి. 

Image credits: pinterest
Telugu

రాయల్ లుక్

సాలిడ్ వుడ్‌తో చేసిన ఈ డ్రెస్సింగ్ టేబుల్ గదికి రాయల్ లుక్ ఇస్తుంది. ఎక్కడైనా చక్కగా ఫిట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

లగ్జరీ డ్రెస్సింగ్ టేబుల్

ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్‌కు ముందు, పక్కన మిర్రర్ ప్యానెల్స్ ఉంటాయి. అవి గది పెద్దగా కనిపించేలా చేస్తాయి. 

Image credits: pinterest
Telugu

గోడకు అమర్చే డ్రెస్సింగ్ టేబుల్

మీ బెడ్‌రూమ్‌లో ప్లేస్ తక్కువగా ఉంటే ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో వస్తుంది. అందంగా ఉంటుంది.

Image credits: m.media-amazon.com

కళ్లు చెదిరే డిజైన్లలో బంగారు పూసల చైన్.. చూసేయండి

రాయల్ లుక్ ఇచ్చేలా వెండి జుంకాలు

గ్యాస్ స్టవ్ విషయంలో ఈ పొరపాట్లు మాత్రం చేయకూడదు..

లివింగ్ రూమ్ కి అనువైన ఇండోర్ ప్లాంట్స్ ఇవిగో..