Telugu

అవిసె గింజలు తినడం వల్ల 5 ఆరోగ్య ప్రయోజనాలు

Telugu

ఆకలిని తగ్గిస్తుంది

అవిసె గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి పొట్టను  నిండుగా ఉంచుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.

Image credits: Getty
Telugu

మెనోపాజ్ లక్షణాలు

మెనోపాజ్ సమయంలో మహిళల ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో ఇవి ఎంతో సహాయపడతాయి.

Image credits: freepik
Telugu

క్రమరహిత పీరియడ్స్‌

అవిసె గింజల్లో లిగ్నాన్లు, ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. మెనోపాజ్ లక్షణాలను తగ్గించి, క్రమరహిత పీరియడ్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

Image credits: Social media
Telugu

డయాబెటిస్ ఉన్న వారికి

రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి అవిసె గింజలు ఎంతో సహాయపడతాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.

Image credits: social media
Telugu

జుట్టు కోసం

అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, లిగ్నాన్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

Image credits: social media
Telugu

చెడు కొలెస్ట్రాల్ తగ్గి

అవిసెగింజల్లో కరిగే ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు)కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

అవిసె గింజల పొడి

అవిసె గింజలను పొడి చేసి దాచుకుంటే… ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వాడుకోవచ్చు.  

Image credits: Getty

Nose pins: వధువుకు అదిరిపోయే లుక్ ఇచ్చే ముక్కు పుడకలు

Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?

Gold Earrings: లైట్ వెయిట్ ఫ్లోరల్ హ్యాంగింగ్ డిజైన్ ఇయర్ రింగ్స్

పాదాల అందాన్ని పెంచే నల్లపూసల పట్టీలు.. చూసేయండి