Diabetes control Tips: షుగర్ కంట్రోల్ కోసం వీటిని తినండి
Telugu
వేప ఆకులతో షుగర్ కు చెక్
వేపాకులు అనేక ఔషద గుణాలు కలిగి ఉంటాయి. అనేక రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. షుగర్ ఉన్నవాళ్లు ఎండిన వేపాకుల పొడిని తీసుకోవడంతో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
Telugu
కాకరకాయ
కాకరకాయలో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. నిత్యం కొద్దిగా కాకరకాయ రసం తాగితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
Telugu
మెంతులు
వైద్య రంగంలో మెంతులకు చాలా ప్రాముఖ్యత ముంది. మెంతులు శరీరంలో గ్లూకోజ్‌ని నియంత్రణలో ఉంచుతాయి. డయాబెటిస్ కంట్రోల్ కోసం రాత్రంతా నానబెట్టిన మెంతుల నీళ్లు కూడా తాగొచ్చు.
Telugu
పసుపు
పసుపు సహజంగానే రోగనిరోధక శక్తిని కలిగి వుంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్‌ని పసుపు కంట్రోల్ లో ఉంచుతుంది.
Telugu
ఉసిరి, ఆపిల్ సైడర్ వెనిగర్
ఒక గ్లాసు ఉసిరి రసంలో నిమ్మరసం, ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఖాళీ కడుపుతో తాగితే డయాబెటిస్ వారికి మంచిది.
Telugu
వైద్య సంప్రదింపులు ముఖ్యం
ఇక్కడ అందించిన సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని ప్రయత్నించే ముందు వైద్యులను సంప్రదించండం ముఖ్యం.