డ్రై ఫ్రూట్స్‌ అన్నింటికీ ఇవి తాతలాంటివి.. రోజూ రెండు తింటే చాలు

Food

డ్రై ఫ్రూట్స్‌ అన్నింటికీ ఇవి తాతలాంటివి.. రోజూ రెండు తింటే చాలు

Image credits: Freepik

ఈ డ్రై ఫ్రూట్‌ పేరు మకాడమిమా. 100 గ్రాముల మకాడమియా నట్స్‌ 740 క్యాలరీల శక్తిని అందిస్తుంది. ఇది జీడిప్పుతో పోల్చితే చాలా అధికం.

మకాడమియా

ఈ డ్రై ఫ్రూట్‌ పేరు మకాడమిమా. 100 గ్రాముల మకాడమియా నట్స్‌ 740 క్యాలరీల శక్తిని అందిస్తుంది. ఇది జీడిప్పుతో పోల్చితే చాలా అధికం.

Image credits: Freepik

మకాడమియాలో మంచి కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గుండెకు మంచిది

మకాడమియాలో మంచి కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image credits: Social Media

వీటిలో ఫైబర్‌, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీంతో త్వరగా పొట్ట నిండిన భావన కలిగిన భావన కలిగేలా చేస్తుంది. దీంతో త్వరగా బరువు తగ్గుతారు.

బరువు కంట్రోల్‌

వీటిలో ఫైబర్‌, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీంతో త్వరగా పొట్ట నిండిన భావన కలిగిన భావన కలిగేలా చేస్తుంది. దీంతో త్వరగా బరువు తగ్గుతారు.

Image credits: Social Media

జీర్ణ వ్యవస్థ

మకాడమియాలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మెటాబోలిజాన్ని పెంచుతుంది. దీంతో జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

Image credits: Freepik

మెదడు ఆరోగ్యానికి

ఇందులో విటమిన్‌ బీ1, మాంగనీస్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Image credits: Getty

షుగర్ పేషెంట్స్‌

వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీంతో ఇది రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

మకాడమియా నట్స్‌లో విటమిన్ E, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా, మృదువుగా మార్చడంలో దోహదపడతాయి.

Image credits: unsplash

గమనిక

పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.

Image credits: our own

బొప్పాయి తింటే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందా?

మీరు తాగే పాలు స్వచ్ఛమైనవో కాదో ఇలా తెలుసుకోండి

రాత్రంతా నానపెట్టిన మెంతులు తింటే ఏమౌతుంది?

కూరలో కారం ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?