Health
ఒక కప్పు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడి కలిపి మరిగించాలి. దానిలో ఒక చెంచా తేనె కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. రాత్రి పడుకునే ముందు తాగాలి.
ఒక పాన్ లో ఒక కప్పు నీటిలో జీలకర్ర, కొత్తిమీర వేసి మరిగించాలి. నీరు సగం అయ్యాక చల్లారనివ్వాలి. ఈ నీటిని ఉదయం పరగడుపున స్లోగా తాగాలి.
బరువు తగ్గడానికి నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది. ప్రస్తుతం చాలామంది నిమ్మరసానికి దోసకాయ, అల్లాన్ని కలిపి తాగుతున్నారు.
బరువు తగ్గడానికి చాలామంది యోగా చేస్తున్నారు. దాంతో పాటు వాకింగ్ ను కూడా అలవాటు చేసుకున్నారు.