రోజుకు 2 సార్లు నిమ్మరసం తాగితే హెల్త్ కి ఎంత మంచిదో తెలుసా

Health

రోజుకు 2 సార్లు నిమ్మరసం తాగితే హెల్త్ కి ఎంత మంచిదో తెలుసా

<p>యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి రోజూ తాగాలి. రోజుకు కనీసం ఒక ఆపిల్ తినాలి.</p>

ఆపిల్ సైడర్ వెనిగర్

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి రోజూ తాగాలి. రోజుకు కనీసం ఒక ఆపిల్ తినాలి.

<p>రక్తంలోని యూరిక్ యాసిడ్ తొలగించడానికి రోజుకి కనీసం రెండుసార్లు నిమ్మరసం తాగాలి. ఉసిరి, జామ, నారింజ కూడా తినాలి.</p>

నిమ్మరసం

రక్తంలోని యూరిక్ యాసిడ్ తొలగించడానికి రోజుకి కనీసం రెండుసార్లు నిమ్మరసం తాగాలి. ఉసిరి, జామ, నారింజ కూడా తినాలి.

<p>చెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పండ్లు ఎక్కువగా తినాలి. టమాటా, క్యాప్సికమ్ లాంటివి యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి.</p>

యాంటీఆక్సిడెంట్లు అధికంగా..

చెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పండ్లు ఎక్కువగా తినాలి. టమాటా, క్యాప్సికమ్ లాంటివి యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి.

ఫైబర్

ఓట్స్, అరటిపండ్లు, జొన్నలు, సజ్జలు లాంటి ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి.

సెలెరీ గింజలు

సెలెరీ గింజల్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్త శుద్ధి, మంట తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకు అరచెంచా సెలెరీ గింజలు తిని నీళ్ళు బాగా తాగాలి.

ఖాళీ కడుపుతో జీరా వాటర్‌ తాగితే.. శరీరంలో జరిగే మార్పులివే.

శరీరం నుంచి దుర్వాసన వస్తోందా.? దేనికి సంకేతమో తెలుసా

Cancer Causing Foods: ఇవి తింటే క్యాన్సర్ రావడం ఖాయం

అసలేంటీ మఖానా.. వీటిని తింటే ఏమవుతుంది.?