ఒక చిన్న పువ్వు తో వచ్చే సూయి ధాగా ఇయర్ రింగ్స్ ఇవి. పెట్టుకుంటే సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాయి.
మూడు వరుసలతో వచ్చే ఈ సూయి ధాగా చెవిపోగులు 4 గ్రాముల్లో వస్తాయి. ఈ ఇయర్ రింగ్స్ చక్కగా ఉంటాయి.
4 గ్రాముల బరువుతో మీనాకారి వర్క్‌తో వచ్చే ఈ డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది.
ఝుంకీలతో వచ్చే ఈ సూయి ధాగా ఇయర్రింగ్స్ చీరలు, డ్రెస్సులపైకి చక్కగా ఉంటాయి.
ముత్యాల లటకన్‌తో ఉండే ఈ సూయి ధాగా ఇయర్ రింగ్స్ చాలా అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి.
కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు బటర్ ఫ్లై ఇయర్రింగ్స్ ఎంతో అందంగా ఉంటాయి.
పెద్ద ముత్యం వేలాడుతూ ఎంతో అందంగా కనిపిస్తాయి సూయి ధాగా ఇయర్రింగ్స్. ఇవి మూడు గ్రాముల్లోనే లభిస్తాయిి.
Highest Salary: ఈ దేశాల్లో టీచర్లందరూ కోటీశ్వరులే
Nuts and Seeds: ఈ 5 నట్స్ ప్రతిరోజూ తింటే చాలు.. మీ చర్మం మెరిసిపోతుంది
Raisins: రోజూ ఎండుద్రాక్ష తింటున్నారా? ఈ లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!
Silver Rings: మగువలు మెచ్చే వెండి ఉంగరాలు.. ఆఫీస్ వేర్‍కి పర్ఫెక్ట్