Telugu

Gardening: మట్టి అవసరం కూడా లేకుండా ఈజీగా మొక్కలు పెంచేయండి

Telugu

స్నేక్ ప్లాంట్...

స్నేక్ ప్లాంట్ ని మట్టి లేకుండా కూడా చాలా ఈజీగా పెంచొచ్చు.  దీని కోసం ఆరోగ్యంగా ఉన్న ఒక ఆకును కట్  చేసి.. ఓ పెద్ద గాజు సీసాలో నీళ్లు పోసి అందులో ఉంచితే చాలు. ఈజీగా పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

స్పైడర్ ప్లాంట్

ఈ మొక్క పెరగడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. మొక్క నుంచి వచ్చే చిన్న పిలకను కట్ చేసి, నీళ్లు నింపిన గ్లాసులో ఉంచి పెంచవచ్చు.

Image credits: Getty
Telugu

స్ప్రింగ్ ఆనియన్

స్ప్రింగ్ ఆనియన్ పెరగడానికి పెద్దగా స్థలం అవసరం లేదు. వాటి వేర్లు నీటిలో మునిగి ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం 4 గంటలైనా ఎండ తగలాలి.

Image credits: Getty
Telugu

పోథోస్

పోథోస్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. దీని కొమ్మను కొన్ని ఆకులతో సహా కట్ చేసి, నీటిలో ఉంచి సులభంగా పెంచవచ్చు.

Image credits: Getty
Telugu

పుదీనా

పుదీనా కాడల వేర్లు నీటిలో మునిగి ఉండేలా ఒక గ్లాసులో పెట్టాలి. తర్వాత సూర్యరశ్మి బాగా తగిలే చోట ఉంచి పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

కలబంద

కలబంద మొక్క చాలా సంవత్సరాలు బతుకుతుంది. నీటిలో దీనికి కొత్తగా వేర్లు రాకపోయినా, ఆకులు మాత్రం తాజాగా ఉంటూ బాగా పెరుగుతాయి.

Image credits: Getty
Telugu

లక్కీ బాంబూ

మట్టి లేకుండా చాలా సులభంగా పెరిగే మొక్క లక్కీ బాంబూ. ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకుని, అందులో ఈ మొక్కను ఉంచి పెంచుకోవచ్చు.

Image credits: Getty

Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?

Bathroom Plants: బాత్రూమ్ లో ఈ మొక్కలు ఉంటే.. దుర్వాసన రాదు..!

Henna Plant: చిన్న కొమ్మతో కుండీలో గోరింటాకు మొక్క ఈజీగా పెంచేయచ్చు..!

Tulsi Plant: గింజలు ఇలా చల్లినా తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది