Telugu

Gold: 2 గ్రాముల్లోనే జుంకాలు..ఎవరికైనా నచ్చేయాల్సిందే

Telugu

చీరల మీదకు సూటయ్యే జుంకాలు..

ఎరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్. 2 గ్రాముల్లోనే  ఈ జుంకాలు లభిస్తాయి. లుక్ చాలా బాగుంటుంది. 

Image credits: pinterest
Telugu

పూల డిజైన్ లాకెట్టు జుంకాలు

లాకెట్టు ఉన్న జుంకాలు చాలా అందంగా ఉంటాయి. పూల డిజైన్‌లో బాల్ లాకెట్టుతో ఫ్యాన్సీ జుంకాలు తయారు చేయించుకోండి. 

Image credits: instagram
Telugu

గోల్డ్ ప్లేటెడ్ జుంకాలు

బడ్జెట్ తక్కువగా ఉంటే, గోల్డ్ ప్లేటెడ్ జుంకాలు కొనండి. అలాంటి జుంకాలు మీకు సులభంగా వెయ్యి రూపాయల లోపు లభిస్తాయి. 

Image credits: Pinterest
Telugu

రంగురంగుల పూసల జుంకాలు

రంగురంగుల పూసలతో కూడిన జుంకాలు ఎలాంటి డ్రెస్ కి అయినా చాలా బాగా సూట్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

నెమలి డిజైన్ జుంకా

నెమలి డిజైన్, బాల్ లాకెట్టు ఉన్న జుంకాలు చాలా ఫ్యాన్సీ లుక్ ఇస్తాయి. 

Image credits: Pinterest
Telugu

హెవీ లుక్ బంగారు జుంకాలు

హెవీ లుక్ జుంకాలు ఇష్టపడితే 3 నుండి 4 గ్రాముల్లో ఫ్యాన్సీ జుంకాలు ఎంచుకోవచ్చు.
Image credits: pinterest

అన్నాన్ని ఇలా మాత్రం వండకూడదు

ఇవి తింటే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.. వెంట్రుకలు ఊడిపోవు

నారింజ పండు వీళ్లు మాత్రం తినకూడదు, ఎందుకో తెలుసా?

ఈ పండ్లు తింటే మలబద్దకం సమస్య ఉండదు