Telugu

ఈ పండ్లు తింటే మలబద్దకం సమస్య ఉండదు

Telugu

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. 

Image credits: Getty
Telugu

పుచ్చకాయ

పుచ్చకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

Image credits: Getty
Telugu

ఆపిల్స్

ఆపిల్ కూడా జీర్ణక్రియను మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. ఈ పండులో ఉండే పెక్టిన్ మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది.

Image credits: Getty
Telugu

పైనాపిల్

పైనాపిల్ ను తింటే జీర్ణ సమస్యలు రావు. దీనిలో పుష్కలంగా ఉంటే ఫైబర్ కంటెంట్ మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

Image credits: Getty
Telugu

నారింజ

నారింజ్ విటమిన్ సి, ఫైబర్ కు మంచి వనరు. ఈ పండును తింటే మన జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

అరటిపండు

అరటిపండు జీర్ణక్రియను మెరుగుపర్చడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ పండును తింటే మలబద్దకం సమస్యతగ్గుతుంది. ఈ పండు పేగుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 

Image credits: Getty
Telugu

దానిమ్మ పండు

దానిమ్మ ఎన్నో పోషకాలున్న పండు. ఈ పండును తింటే మన జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Image credits: Meta AI

వీళ్లు కాఫీ అస్సలు తాగకూడదు

బరువు తగ్గాలనుకుంటే ఈ కూరగాయలు మాత్రం తినకండి

ఇవి రోజూ తింటే విటమిన్ డి లోపం ఉండదు

ఇవి తింటే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది