మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే కమలాపండు తినడం మానుకోవడం మంచిది.
మీకు దంతాల సమస్యలు ఉంటే, కమలాపండులోని ఆమ్లం పళ్ళ ఎనామిల్‌లోని కాల్షియంతో కలిసి బాక్టీరియా ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.
మీకు ఎసిడిటీ సమస్య ఉంటే, మీరు కమలాపండు లేదా దాని రసం తాగకూడదు.
మీకు జీర్ణ సమస్యలు లేదా మలబద్ధకం ఉంటే, మీరు కమలాపండు తినకూడదు.
కడుపు నొప్పి ఉన్నప్పుడు కమలాపండు తినకూడదు. ఎందుకంటే దానిలోని ఆమ్లం నొప్పిని మరింత పెంచుతుంది.
ఈ పండ్లు తింటే మలబద్దకం సమస్య ఉండదు
వీళ్లు కాఫీ అస్సలు తాగకూడదు
బరువు తగ్గాలనుకుంటే ఈ కూరగాయలు మాత్రం తినకండి
ఇవి రోజూ తింటే విటమిన్ డి లోపం ఉండదు