Telugu

10 గ్రాములలో ట్రెండీ మంగళసూత్రాలు

Telugu

క్లాసిక్ నల్లపూసలు.. గోల్డ్ పెండెంట్

ఈ డిజైన్‌లో రెండు వరుసల నల్లపూసల గొలుసుతో పాటు బరువైన గోల్డ్ పెండెంట్ ఉంటుంది. 10 గ్రాముల్లో ఈ డిజైన్ మరీ బరువుగా, అలా అని మరీ తేలికగా కాకుండా ఉంటుంది.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ కట్‌వర్క్ గోల్డ్ పెండెంట్ మంగళసూత్రం

తేలికపాటి బరువుతో ఫ్లోరల్ కట్‌వర్క్ ఉన్న మంగళసూత్రం చూడటానికి చాలా అందంగా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

మోటిఫ్ గోల్డ్ పెండెంట్ మంగళసూత్రం

మీకు రిచ్, ట్రెడిషనల్ డిజైన్ కావాలంటే, టెంపుల్ మోటిఫ్ ఉన్న పెండెంట్ మంచి ఎంపిక. దీనిపై దేవతామూర్తులు లేదా సంప్రదాయ డిజైన్లు చెక్కి ఉంటాయి.

Image credits: instagram
Telugu

డబుల్ లేయర్ మ్యాట్ ఫినిష్ మంగళసూత్రం

డబుల్ లేయర్ చైన్‌తో వచ్చే ఈ మ్యాట్ ఫినిష్ మంగళసూత్రం డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో రెండు సన్నని నల్లపూసల గొలుసులతో పాటు, లావుగా ఉండే పెండెంట్ ఉంటుంది. 

Image credits: kapiljewellers2010/instagram
Telugu

ట్రెడిషనల్ గోల్డ్ బీడ్స్ ప్యాటర్న్ మంగళసూత్రం

ఈ డిజైన్‌లో నల్లపూసలతో పాటు బంగారు పూసలను కూడా జోడిస్తారు. ఈ ప్యాటర్న్ పాతకాలం నాటి మంగళసూత్రం లుక్‌ను ఇస్తుంది. 

Image credits: Pinterest
Telugu

తేలికపాటి మంగళసూత్రం

కొత్త పెళ్లికూతుళ్లకు ఈ మంగళసూత్రం బాగ సెట్ అవుతుంది. అందంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

మూడు లేయర్ల మంగళసూత్రం

మూడులేయర్లలో వచ్చే మంగళసూత్రం మెడకు నిండుగా ఉంటుంది.

Image credits: Getty

Dark Circles: ఇవి రాస్తే కంటి కింద డార్క్ సర్కిల్స్ మాయం

Gold Earrings: 2గ్రాముల్లో ట్రెండీ ఇయర్ రింగ్స్

Green Apple: గ్రీన్ ఆపిల్ తినడం వల్ల కలిగే 6 లాభాలు ఇవే!

Gold Tops: వర్కింగ్ ఉమెన్స్ కోసం ఫ్లవర్ డిజైన్ గోల్డ్ టాప్స్.. ఇవిగో