22 క్యారెట్ జుంకీలు కొనాలంటే చాలా ధర ఎక్కువ. అదే 14 క్యారెట్ బంగారంలో అయితే ఇవి కేవలం పాతిక వేల రూపాయలకే వస్తాయి.
14 క్యారెట్లలో ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ అందంగా ఉంటాయి. ఇది సుమారు రూ.22,000-30,000 ధరలో సులభంగా దొరుకుతుంది.
రాయల్ లుక్ ఇచ్చే ఈ గోల్డ్ స్టడ్ బాలి 14 క్యారెట్ లో ఇవి రూ.12,000-18,000 మధ్య దొరుకుతాయి.
స్టైలిష్, మోడ్రన్ డిజైన్‌తో బో ఇయర్ రింగ్స్ ఇవి. వీటిని వెస్ట్రన్ దుస్తులపై, ఆఫీసుకు కూడా వేసుకోవచ్చు. 14ktలో వీటిని రూ.22,000 లోపు కొనొచ్చు.
చూడటానికి సింపుల్‌గా, క్లాసీగా ఉండే రోజ్ స్టైల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవి. రూ.10,000-12,000 ధరలలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చాలా వెరైటీలు చూడొచ్చు.
బంగారు పూసలు, చిన్న పువ్వులు, పెద్ద రాయితో వచ్చే ఈ గోల్డ్ డ్రాప్ టాప్ ఇయర్ రింగ్స్ అదిరిపోతాయి. వీటిని కేవలం రూ.20,000 లోపే కొనవచ్చు.
పెద్ద ముత్యం, జర్కన్ రాళ్లతో 14 క్యారెట్ల బంగారంతో చేసిన ఈ స్టడ్ ఇయర్ రింగ్స్ రూ.10,000-16,000 మధ్య కొనొచ్చు.
తక్కువ ధరకే వచ్చే ఆక్సిడైజ్డ్ బ్రాస్‌లెట్ డిజైన్లు
Silver Black beads: వెండి నల్లపూసలు..ఎంత బాగున్నాయో, బంగారంతో పనిలేదు
Hair Care: మీ జుట్టుకు ఎలాంటి దువ్వెన వాడాలో తెలుసా?
నక్షత్రంలా మెరిసే బంగారు కమ్మలు.. ఓ లుక్ వేయండి