Lifestyle
మీ మొబైల్ నీళ్లలో పడితే వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి.
ఇది ఫోన్‌లోని సర్క్యూట్‌ను డిస్‌కనెక్ట్ చేసి మరింత నష్టం జరగకుండా ఆపుతుంది.
పాడైన ఫోన్‌లను బాగుచేయడానికి బియ్యంలో ఉంచడం చాలా ముఖ్యమైన చిట్కా.
తడిసిన ఫోన్‌ను పూర్తిగా బియ్యంతో కప్పి ఉంచడం ద్వారా మీ ఫోన్ మళ్లీ పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది.
ఒక రాత్రంతా బియ్యంతో కప్పి ఉంచితే అదనపు తేమను పీల్చుకుని మీ మొబైల్‌ను కాపాడుతుంది.
మీ మొబైల్‌కి వాటర్‌ప్రూఫ్ కవర్ వేసుకోవడం మంచిది.
మీ ఫోన్ కొంచెం తడిగా ఉన్నా ఛార్జ్ చేయకండి. ఇది ప్రమాదకరం. బ్యాటరీ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది.
చాలామంది తేమను తొలగించడానికి హెయిర్ డ్రైయర్‌ని ఉపయోగిస్తారు. అలా చేయకూడదు.
మీరు వాటర్‌ప్రూఫ్ హెడ్‌సెట్ లేదా వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను వాడటం మంచిది.
ఉప్పు ఎక్కువగా తింటే వచ్చే సమస్యలు ఇవే
ప్రపంచంలో మొట్టమొదట మద్యం తాగిన వ్యక్తి ఎవరో తెలుసా?
ప్యాకెట్ పాలు కాచుకోవాలా వద్దా? ఏం చేస్తే మంచిది?
మీ పొట్టను తగ్గించే జీరా-అల్లం టీ గురించి తెలుసా?