Food

ఉప్పు ఎక్కువగా తింటే వచ్చే సమస్యలు ఇవే

Image credits: Getty

బీపీ పెరుగుతుంది

ఉప్పు ఎక్కువగా  తీసుకుంటే... బీపీ సమస్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. ఉప్పు వీలైనంత వరకు  తక్కువగా తీసుకోవాలి.

 

Image credits: Getty

కిడ్నీలు దెబ్బతినొచ్చు

రక్తంలో అదనపు ఉప్పు, నీటిని కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. ఉప్పు ఎక్కువైతే కిడ్నీలపై భారం పెరుగుతుంది.

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం దెబ్బతినొచ్చు

శరీరంలో ఉప్పు ఎక్కువైతే, మూత్రంలో కాల్షియం ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. 

Image credits: Getty

గుండె ఆరోగ్యం దెబ్బతినొచ్చు

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతినొచ్చు. 

Image credits: Getty

చర్మ సమస్యలు

ఉప్పులో ఉండే సోడియం చర్మ సమస్యలకు దారితీస్తుంది.   
 

Image credits: Getty

రోజుకి ఎంత ఉప్పు తినాలి?

WHO ప్రకారం, ఒక వ్యక్తి రోజుకి రెండు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి.
 

Image credits: Getty

గమనిక:

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty

బీట్ రూట్ జ్యూస్ రోజూ తాగితే ఏమౌతుంది?

భోజనం తర్వాత సోంపు నమిలితే ఏమౌతుంది?

వాల్ నట్స్ ను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా

అవిసె గింజలు రోజూ తింటే ఏమౌతుంది?