గ్రీన్ ఆపిల్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది.
గ్రీన్ ఆపిల్‌లో ఫైబర్, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
గ్రీన్ ఆపిల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.
గ్రీన్ ఆపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణ అందించి, రంగును మెరుగుపరుస్తాయి.
ఎముకలను బలోపేతం చేసే కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి మినరల్స్ గ్రీన్ ఆపిల్‌లో పుష్కలంగా ఉంటాయి.
గ్రీన్ ఆపిల్ లో ఉండే కరిగే ఫైబర్, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బరువు తగ్గాలి అనుకునేవారు తప్పకుండా తాగాల్సిన జ్యూస్‌లు ఇవే!
అవిసె గింజలు తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!
జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతమైన ఫుడ్స్ ఇవిగో!
అల్లాన్ని రోజూ తినొచ్చా? తింటే ఏమవుతుంది?