ఒంటరితనం, ఒత్తిడి లేదా మానసిక బాధలో ఉన్నవారికి ఆత్మీయమైన స్పర్శ ఇచ్చి ఓదార్చడమే వీరి పూర్తిస్థాయి ఉద్యోగం.
హోటల్ గదులు లేదా పరుపుల నాణ్యత, సౌకర్యాన్ని పరీక్షించడానికి నిద్రపోవడమే పని. దీనికే వీరు జీతం తీసుకుంటారు.
పర్ఫ్యూమ్స్, డియోడరెంట్లు లేదా ఇతర ఉత్పత్తుల వాసన చూసి వాటి నాణ్యతను అంచనా వేయడమే వీరి పని.
సినిమాలు, సిరీస్‌లను చూసి వాటి జోనర్, కంటెంట్ ఆధారంగా వర్గీకరించి, ప్రేక్షకులకు సరైన సిఫార్సులు చేయడమే వీరి పని.
కొత్త పెయింట్స్ ఎలా ఆరుతాయి, వాటి రంగు ఎలా మారుతుందో నిశితంగా గమనించి రికార్డ్ చేయడమే వీరి ఉద్యోగం.
Highest Salary : టీచర్లకు కోట్లలో జీతాలిచ్చే టాప్ 5 దేేశాలివే
ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తే లక్షల్లో జీతం పక్కా
పెళ్లైన మహిళలు ఎయిర్ హోస్టెస్ అవ్వొచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
మనదేశంలో ఏడాదికి కోటి రూపాయల జీతమిచ్చే ఉద్యోగాలు ఇవే