ఎంతో మంది ఉద్యోగులు తమ జీతం అధికంగా ఉండాలని కోరుకుంటారు. నిపుణుల పరిజ్ఞానం, నాయకత్వ నైపుణ్యాలు, అనుభవానికి విలువ ఇచ్చే కొన్ని రంగాల్లో మాత్రమే ఇలాంటి జీతాలు లభిస్తాయి.
ఇక్కడ ప్రతిభకు జీతంలో ఎలాంటి పరిమితి ఉండదు.
1 కోటి అంటే కేవలం బేస్ జీతం మాత్రమే కాదు. ఇందులో ఇవి ఉంటాయి-
అంటే ఇంత జీతం పొందాలంటే ఉన్నత స్థాయి నైపుణ్యాలు, స్మార్ట్ ఆలోచన అవసరం.
AI, టెక్నాలజీ అత్యధిక జీతాలు ఇచ్చే రంగాలు.
ఫైనాన్స్, డీల్స్ ఇష్టమైతే ఈ రంగం ఉత్తమమైనది.
టాప్ స్పెషలిస్ట్ వైద్యులు ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నారు.
ఏడాదికి ఒక కోటి జీతం సంపాదించడం సులభం కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. మీరు మీ రంగంలో నిపుణులుగా మారి, అవకాశాలను అందిపుచ్చుకుంటే, కోట్ల సంపాదన నిజం అవుతుంది.