ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తే లక్షల్లో జీతం పక్కా
jobs Sep 17 2026
Author: Arun Kumar P Image Credits:Gemini
Telugu
చార్టర్డ్ అకౌంటెంట్ (CA)
చార్టర్డ్ అకౌంటెంట్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వీరికి సగటున ఏడాదికి ₹10 లక్షల జీతం లభిస్తుంది. అత్యధికంగా ₹30 లక్షల వరకు ప్యాకేజీ పొందవచ్చు.
Image credits: Getty
Telugu
ప్రొడక్ట్ మేనేజర్
ఐటీ, కార్పొరేట్ రంగాల్లో ప్రొడక్ట్ మేనేజర్లకు భారీ డిమాండ్ ఉంది. వీరు సగటున ₹21 లక్షల జీతం తీసుకుంటారు. అత్యధికంగా ₹37 లక్షల వరకు సంపాదించవచ్చు.
Image credits: Getty
Telugu
డేటా సైంటిస్ట్
ప్రస్తుత టెక్ యుగంలో డేటా సైంటిస్ట్‌లకు తిరుగులేదు. వీరికి సగటున ₹15 లక్షల జీతం అందుతుంది. అనుభవం ఉంటే అత్యధికంగా ₹2 కోట్ల వరకు ప్యాకేజీ కొట్టొచ్చు.
Image credits: Getty
Telugu
బ్లాక్‌చెయిన్ డెవలపర్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ బ్లాక్‌చెయిన్ డెవలపర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీరు సగటున ₹10 లక్షలు, అత్యధికంగా ₹45 లక్షల వరకు జీతం తీసుకుంటారు.
Image credits: Getty
Telugu
డాక్టర్
వైద్య వృత్తికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. డాక్టర్లు సగటున ఏడాదికి ₹10 లక్షల వరకు సంపాదిస్తారు. అనుభవం, స్పెషలైజేషన్ బట్టి అత్యధికంగా ₹35 లక్షలకు పైగా ఆదాయం ఉంటుంది.
Image credits: Getty
Telugu
న్యాయమూర్తి (జడ్జి)
న్యాయవ్యవస్థలో జడ్జి పోస్టులకు అత్యుత్తమ వేతనాలు ఉంటాయి. వీరికి సగటున ₹27 లక్షల జీతం లభిస్తుంది. అత్యధికంగా ₹33 లక్షల వరకు వేతనం అందుకుంటారు.