నేటి రోజుల్లో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం అత్యంత గ్లామరస్, రాయల్ జాబ్స్‌లో ఒకటి. అందుకే యువత ఈ కెరీర్ పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు.
Image credits: Getty
Telugu
అందరిలో మెదిలే ప్రశ్న
మంచి జీతంతో పాటు లగ్జరీ లైఫ్‌స్టైల్ ఈ జాబ్‌లో ఉంటుంది. అయితే పెళ్లైన మహిళలు ఎయిర్ హోస్టెస్ కావొచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.
Image credits: freepik
Telugu
పెళ్లి తర్వాత కావొచ్చా?
ప్రస్తుత రోజుల్లో పెళ్లైన మహిళలు కూడా ఎయిర్ హోస్టెస్ కావొచ్చు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
Image credits: freepik
Telugu
కెరీర్‌కు అడ్డంకి కాదు
ఏవియేషన్ రంగం నిబంధనల్లో గత కొన్నేళ్లుగా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు వైవాహిక స్థితి మహిళల కెరీర్‌కు ఏమాత్రం అడ్డంకి కాదు.
Image credits: freepik
Telugu
అప్పట్లో ఎలా ఉండేది?
గతంలో ఎయిర్‌లైన్స్ నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. అప్పట్లో పెళ్లికాని మహిళలు మాత్రమే ఎయిర్ హోస్టెస్ అయ్యేందుకు అవకాశం ఉండేది.
Image credits: freepik
Telugu
ఉద్యోగం కొనసాగించవచ్చు
ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా వంటి సంస్థలు పెళ్లైన మహిళలకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. జాబ్‌లో ఉండగా పెళ్లైనా పనిని కొనసాగించేందుకు అనుమతిస్తున్నాయి.